Welcome to Kotha Muchata YouTube Channel. Please like and Subscribe Kotha Muchata Channel for Latest News Updates, Interesting Topoics, Viral Videos. Kotha Muchata team will also give you unknown facts about Spiritual secretes like Mahabharatham, Ramayanam. More over Kotha Muchata will give you Technical related videos also. You will definetly like Kotha Muchata Content. Please support us by Subscribe Kotha Muchata YouTube Channel. Thank You.

మేం తెలుగు రానోళ్లం కాదు.. తెలివిలేనోళ్లం అంతకన్నా కాదు.. బాధ్యత కలిగిన జర్నలిస్టులం.. ఎవరికో వత్తాసు పలికే భజర్నలిస్టులం కానే కాదు.. ఈ ఛానల్ ఉద్దేశం కేవలం వృత్తి ధర్మంలో భాగంగా మాకు తెలిసిన నాలుగు విషయాలను నలుగురితో పంచుకోవాలన్న తాపత్రయం తప్ప మరేదో, ఇంకేదో కాదు.. డబ్బు ఆశ లేదని చెప్పం.. కానీ డబ్బే పరమావధిగా ఈ ఛానల్ మీద బతకాలన్న దురాశ లేదు. అక్షర జ్ఞానం ఉన్నోళ్లం.. కాస్తోకూస్తో ఆలోచన ఉన్నోళ్లం.. ఎంతోమంది ఆలోచనపరుల కోసం చేస్తున్న ఓ ప్రయత్నం.. మా వీడియోలు నచ్చితేనే చూడండి.. నచ్చకపోతే నిర్మొహమాటంగా కామెంట్ చేయండి..

Mail: [email protected]