ఓం శ్రీ మాత్రే నమః

This is Smt.Sowmyasree (B.Tech), W/o Pundit Sekhar Ji (Vedic Astrologer), Since' 2002. This Channel is Meant for the People Who Believe in Hindu Sanathana Dharmam, Vedas, Vedic Astrology, Vastu, Hindu Gods, Slokas, Stotras, Talapatra etc..So in This Channel We provide all Devotional and astrological Information.

మహనీయులూ,మహానుభావులూ అయిన అనేకమంది తాపసులు మానవజీవన విధానానికి తోడ్పడే అనేక విషయాలను తాళపత్రాలలో రాసి తమ శిష్యులతో దేశ సంచారం చేయించి ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేశారు. మరికొన్ని ముఖ్య విషయాల్లో భక్తిని చేర్చి ధర్మం న్యాయం నైతిక విలువల గూర్చి చెప్పారు. అలాంటి ఎన్నో విషయాలు కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ప్రస్తుతం కానవస్తోంది. పూర్వీకుల నుంచి మన తాత ముత్తాతల నుంచి వస్తున్న అనేక ధర్మ, న్యాయ విషయాలు మరుగును పడిపోయే పరిస్థితి నేటి వేగవంతమైన జీవితంలో కాన వస్తోంది. గతంలో పెద్దలు చెబితే వినేవారు మారు మాట్లాడకుండా చేసేవారు. ఆ రోజులు మారాయి ఎందుకు అని నేటితరం ప్రశ్నిస్తున్నారు. అందుకే అలాంటి విషయాలను గురించి చెప్పుకుందాం.