Hey guys its me SRI HARSHA Welcome to my YouTube channel !
నా పేరు శ్రీహర్ష నేను విజయవాడ అబ్బాయిని నేను బెంగళూరులో ఎంబీఏ చదువుకొని సేల్స్ మేనేజర్ గా జాబ్ చేస్తూ మనీ సేవ్ చేసుకుంటున్న నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ఎలాగైనా సరే కష్టపడి ప్రపంచంలో ఉన్న 195 దేశాలు అన్ని తిరిగి అవి మీకు చూపించాలి అన్నదే నా లక్ష్యం