Team India produced yet another dominant show and defeated arch-rivals by 9 wickets in their second 'Super Four' encounter in the ongoing Asia Cup 2018 here on Sunday (September 23). Captain Rohit Sharma (111*) and his opening partner Shikhar Dhawan (114) stitched a partnership of 210-runs for the first wicket as left gasping in the run chase of 238. India reached home in 39.3 overs and recorded their biggest-ever win in terms of wickets in hand against . #asiacup2018 #RohitSharma #ShikharDhawan #ganguly #sachin #sehwag
టీమిండియా వన్డే ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌లు ఇప్పటికే పలు రికార్డులను సృష్టించారు. ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో రోహిత్(111 నాటౌట్)-ధావన్(114)ల జంట తొలి వికెట్‌కు 210 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి మరో రికార్డును పెంచారు.