ICC Cricket World Cup 2019 : Kohli Praises Bumrah After Opening World Cup Win Over South Africa

345

oneindiatelugu

2019-06-06T04:54:17-0400

ICC World Cup 2019:India captain Virat Kohli praised paceman Jasprit Bumrah for leading an impressive bowling unit in his team’s opening win in the World Cup against South Africa on Wednesday.
#CWC19
#iccworldcup2019
#indvsa
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#kuldeepyadav
#YuzvendraChahal
#viratkohli


దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీమ్ ఆమ్లా ఆ బంతికి ఔట్ అవ్వడం వన్డేల్లో నేనింతవరకు చూడలేదు అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రపంచకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. సఫారీ జట్టు నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 'హిట్‌ మ్యాన్‌' రోహిత్‌ శర్మ (122 నాటౌట్‌; 144బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

CWC19indvsams dhonivirat kohlirohit sharmalungi ngidi dale steyn faf du plessissouth africajasprit bumrahchahalkagiso rabada teamindiacricketవిరాట్ కోహ్లీ ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2109 కగిసో రబాడ లుంగి ఎంగిడి