IPL 2020 : Former RCB coach Ray Jennings in a special interaction with a sports channel and said that Virat Kohli at times backed the wrong players at the wrong times and there was often a difference of opinion between the two during Jennings’ tenure as coach.Jennings was the head coach of the IPL franchise from 2009 to 2013. #IPL2020 #RoyalChallengersBangalore #RCB #ViratKohli #MumbaiIndians #ChennaiSuperKings #CSK #MSDhoni #cricket #teamindia
కెప్టెన్ విరాట్ కోహ్లీ గతంలో కొన్నిసార్లు రాంగ్ ప్లేయర్స్కు మద్దతు ఇచ్చాడని, అందుకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు టైటిల్ గెలిచే అవకాశాలను కోల్పోయిందని ఆ టీమ్ మాజీ కోచ్ రే జెన్నింగ్స్ అభిప్రాయపడ్డాడు.