Nani's Interesting Tweet On Prabhas Saaho Movie || Filmibeat Telugu

412

filmibeattelugu

2019-08-08T08:08:12-0400

Tollywood Young Hero Prabhas Now doing big project Saaho. This Movie will Release In many languages. This Film Was Delayed from August 15th to 30th. this film has been directed by Sujeeth and produced by UV creations.
#SaahoOnAugust30
#saaho
#prabhas
#ShraddhaKapoor
#UVCreations
#bollywood
#tollywood
#sujeeth
#jackieshroff
#neilnitinmukesh

టాలీవుడ్ సినీ చరిత్రలో రికార్డులు తిరగరాసి తెలుగు సినిమా ఘనతను ప్రపంచానికి చాటి చెప్పింది 'బాహుబలి' మూవీ. ఇందులో నటించిన నటీనటులందరికీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఎల్లలు దాటింది. దీంతో ఆయన తర్వాతి సినిమా 'సాహో' పై భారీ హైప్ నెలకొంది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 30వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా 'సాహో' సినిమాపై నాని ఆసక్తికరంగా స్పందించాడు.

filmibeat-telugunaniSaaho On August 30saahoprabhasShraddha KapoorUV Creationsbollywoodtollywoodsujeethjackie shroffneil nitin mukeshప్రభాస్ సాహో బాలీవుడ్ టాలీవుడ్ శ్రద్ధా కపూర్ జాకీ ష్రాఫ్ నీల్ నితిన్ ముఖేష్