Rana Daggubati Revealed Some Interesting Facts About Prabhas And Ram Charan | Filmibeat Telugu

1502

filmibeattelugu

2019-03-11T08:15:23-0400

Rana Daggubati revealed that until Baahubali happened, he was not friends with Prabhas.
#RanaDaggubati
#Prabhas
#Baahubali
#ramcharan
#rrr
#sahoo
#rajamouli
#tollywood


బాహుబలి, ఘాజి లాంటి చిత్రాలతో రానా జాతీయ స్థాయిలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కమర్షియల్ చిత్రాల జోలికి పోకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు, కథాబలం ఉన్న చిత్రాలని రానా ఎంపిక చేసుకుంటున్నాడు. బాహుబలి చిత్రంలో రానా నటించించింది ప్రతినాయకుడి పాత్రే అయినా అతడి నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రానా బహు భాషా చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

filmibeat-teluguRana DaggubatiPrabhas Baahubaliram charanrrrsahoorajamoulitollywoodరానా దగ్గుబాటి ప్రభాస్ బాహుబలి రామ్ చరణ్ సాహో రాజమౌళి టాలీవుడ్