Suresh Raina Becomes First Indian Batsman To Score 8,000 Runs In T20s | Oneindia Telugu

233

oneindiatelugu

2019-02-26T01:00:03-0500

Veteran Indan batsman Suresh Raina on Monday completed 8,000 T20I runs and became the first Indian batsmen to achieve the feat.
#SureshRaina
#MSDhoni
#T20I
#Virat kohli
#chrisgayle
#indiavsaustralila
#T20I
#kieronpollard
#FirstIndianBatsman
#cricket
#teamindia

టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో ఎనిమిది వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర‍్నమెంట్‌లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ తరఫున ఆడుతున్న రైనా సోమవారం పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత సాధించాడు.

Suresh RainaMS DhoniT20IVirat kohlichris gayleindia vs australila T20Ikieron pollardFirst Indian Batsmancricketteamindiaసురేష్ రైనా ఎంఎస్ ధోనీ టి 20 విరాట్ కోహ్లీ క్రిస్ గేల్ ఇండియా vs ఆస్ట్రేలియా టి 20 ఐ కిరోన్ పోలార్డ్ ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్ మాన్ క్రికెట్ టీం ఇండియా