Telangana Won’t Permit Uranium Mining In Nallamala Forest : CM KCR || యురేనియం తవ్వనివ్వం కేసీఆర్

1

oneindiatelugu

2019-09-16T06:29:30-0400

Amrabad Tiger Reserve, one of the two reserves in Telangana, a proposal from Department of Atomic Energy being given an ‘in-principle’ approval for exploratory drilling for uranium ore in 76 sqkm inside the reserve. Amarabad Tiger Reserve is home to about 24 tigers and boasts of a rich array of wildlife including leopard, sloth bear, wild dog, different kinds of deer among other animals. The hilly tiger reserve, part of the Nallamala hills, also serves a as a catchment area for River Krishna which flows through the hill range.
#UraniumMining
#Nallamala
#AP
#Telangana
#tigers
#leopard
#slothbear
#modi
#kcr
#jagan


తెలంగాణ–ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో ఇపుడు ‘యురేనియం’ తవ్వకం కలకలం సృష్టిస్తోంది. మన్ననూరు పులుల అభయారణ్యం ఉనికికే ఇది ప్రమాదం. అరుదైన చెంచు తెగ మనుగడకు శాపం. యురేనియం నిల్వల అన్వేషణ, తవ్వకాల కోసం సర్కారు సాగిస్తున్న ప్రయత్నాలొకవైపు, తలెత్తుతున్న నిరసనోద్యమాలు మరోవైపు.. ‘అమ్రాబాద్‌’ చుట్టూ వాతావరణం వేడెక్కుతోంది. సమగ్ర నిర్వచనం లేని అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని పణంగా పెట్టాల్సిందేనా?

Uranium MiningNallamalaAPTelanganatigersleopard sloth bearmodikcrjaganయురేనియంటైగర్ రిజర్వు ఫారెస్టునల్లమలశ్రీశైలం బెంగాల్ పులి చిరుత